TPT: రేణిగుంట సబ్ రిజిస్ట్రార్‌గా ఎస్ఆర్ సుస్మిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల విడుదలైన గ్రూప్స్ నియామకాలలో ఎంపికైన ఆమెకు ఇదే తొలి పోస్టింగ్ కావడం విశేషం. కార్యాలయంలో సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తానని సుస్మిత తెలిపారు.