యంగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘రాకాస’. అయితే ఈ సినిమా టీజర్ రాకముందే ఈ సినిమా తాలూకా ఓటీటీ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కేవలం ఓటీటీ హక్కులు గానే ఈ సినిమాకి 10 నుంచి 11 కోట్ల మధ్య డీల్ లాక్ అయ్యిందట. ఇక మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 4న విడుదల కానుంది.