రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మూవీలో ఓ స్పెషల్ రోల్ కోసం తమన్నాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.