KNR: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని ఈకో క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని మహాత్మా జ్యోతి బాఫూలే పార్కులో ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్మూలన, పరిశుభ్రత పరిరక్షణపై అవగాహన నిర్వహించారు. కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే హానికర ప్రభావాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఈకో క్లబ్ కోఆర్డినేటర్, లైఫ్ సైన్సెస్, తదితరులు పాల్గొన్నారు.