TPT: దివ్యాంగులు, వయోవృద్ధులకు జీవన పరికరాల పంపిణీ కోసం ఈ నెల 12న పిచ్చాటూరు, కేవీబీ పురం, సత్యవేడు ప్రాంతాల్లో నిర్ధారణ శిబిరాలు నిర్వహించనున్నారు. పిచ్చాటూరు, కేవీబీ పురం శిబిరాల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొననున్నారని ఎమ్మెల్యే కార్యలయం తెలిపింది. సంబంధిత పత్రాలతో దివ్యాంగులు, వయోవృద్ధులు హాజరుకావాలని కోరారు.