TG: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మైనార్టీల కోసం రుణాలు అందిస్తున్నామన్నారు. గల్ఫ్ బాధిత కుటుంబాలకు కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి వృద్ధి సాధించాలని చెప్పారు.