WGL: ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గీసుగోండ, సంగెం నేతలతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.