GDWL: గుడ్డం దొడ్డి రిజర్వాయర్ నీటి సామర్థ్యాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్వాల నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కోరారు. ఈ రిజర్వాయర్ గతంలో 1.5 టీఎంసీలుగా ఉంది ప్రస్తుతం దానిని 15 టీఎంసీలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న నీటి సామర్థ్యంతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదు అన్నారు.