TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో బాధితులతో కలిసి నిరసన చేస్తున్న ఆమెను, ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రత్యేక వాహనంలో స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.