TG: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల విషయంలో బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు పెడతామని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొడంగల్లో రేవంత్ ఇల్లు కూడా చెరువు పరిధిలోనే ఉందని.. బఫర్ జోన్లోని మంత్రుల ఇళ్ల జోలికి ఎందుకు పోవడం లేదని ప్రశ్నించారు.