యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆల్ఫ’. అయితే ఈ సినిమా ఇది వరకే విడుదల కావాల్సి ఉంది కాని మేకర్స్ వాయిదా వేశారు. ఈ మూవీని ఈ ఏడాది జూలై 10న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్గా నటిస్తుండగా.. శర్వరి, అనీల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించినున్నారు.