Honor 70 Lite 5G:హానర్ తన కొత్త 5జీ (Honor 70 Lite 5G) మొబైల్‌ను (mobile) ఆవిష్కరించింది. ఇటీవల స్పెయిన్ బార్సిలొనాలో జరిగిన మొబైల్ కాంగ్రెస్ వరల్డ్‌లో (mwc) హానర్ 70 లైట్ 5జీ మొబైల్ (Honor 70 Lite 5G) లాంచ్ చేస్తామని ప్రకటించింది. మిడ్ సెగ్మెంట్లో హానర్ 70 లైట్ 5జీ మొబైల్ తీసుకొచ్చింది.
Honor 70 Lite 5G:హానర్ తన కొత్త 5జీ (Honor 70 Lite 5G) మొబైల్‌ను (mobile) ఆవిష్కరించింది. ఇటీవల స్పెయిన్ బార్సిలొనాలో జరిగిన మొబైల్ కాంగ్రెస్ వరల్డ్‌లో (mwc) హానర్ 70 లైట్ 5జీ మొబైల్ (Honor 70 Lite 5G) లాంచ్ చేస్తామని ప్రకటించింది. మిడ్ సెగ్మెంట్లో హానర్ 70 లైట్ 5జీ మొబైల్ తీసుకొచ్చింది. ఈ మొబైల్ ధర భారత మార్కెట్లో రూ.20 వేల వరకు ఉండే అవకాశం ఉంది.
హానర్ 70 లైట్ 5జీ మొబైల్ (Honor 70 Lite 5G) 4 జీబీ ర్యామ్, 128 జీబీ ర్యామ్ స్టోరెజ్‌తో వస్తోంది. టైటానియం సిల్వర్ (silver), ఒషియన్ బ్లూ (blue), మిడ్ నైట్ బ్లాక్ కలర్స్‌లో (black colour) లభిస్తోంది. మొబైల్ 6.5 ఇంచుల హెచ్డీ డిస్ ప్లే ఇచ్చారు. పోర్ రియర్ కెమెరా ఉంది. 50 మెగా పిక్సెల్ త్రిపుల్ కెమెరా ఉంది. మాక్రో డెప్త్ కోసం 2 మెగా పిక్సెల్ కెమెరా ఏర్పాటు చేశారు. సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా ఏర్పాటు చేశారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. 22.5 వాట్స్ ఫాస్ట్ చార్జీంగ్ అవుతుంది.