బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే రూ.50 లక్షలతో అమ్మ నాన్నకు చక్కని ఇల్లు కొనిస్తానని ప్రియాంక జైన్ చెప్పారు. నాన్నకు ఇల్లు లేదని, షాపు కూడా లేదన్నారు. అలాగే అమ్మ పేరు మీద కూడా ఆస్తులు లేవని స్పష్టంచేశారు.
మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రరాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న వరదల కారణంగా రహదారులు ఎక్కడిక్కడ స్తంభించిపోయాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.
సాంకేతిక లోపంతో శిక్షణ హెలికాప్టర్ తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి శివార్లలో కూలిపోయింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఏదైనా ఇంటర్వ్యూ ఉందంటే ముందుగానే ప్రిపేర్ అవుతారు. డ్రస్సింగ్ నుంచి తినే ఫుడ్ వరకు అంతా ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇంటర్వ్యూకి వెళ్లే ముందు కొన్ని రకాల ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
నేచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా తెరకెక్కిన హాయ్ నాన్న చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రంలో నాని- శృతి లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందట.
కోస్తా జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన ఉంది. నాలుగు, ఐదు, ఆరు తేదీల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణ ర
అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రణబీర్ కపూర్ కాంబినేషన్లో తెరకెక్కిన యానిమల్ మూవీ ఈ శుక్రవారం విడుదలై సంచలన విజయం అందుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన రివ్యూను ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో అది తెగ వైరల్ అవుతుంది
ప్రతిపక్షంలో కూడా మేము ఇమిడిపోతామని కేటీఆర్ అన్నారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని పేర్కొన్నారు.