SKLM: జిల్లాలోని సోంపేట మండలం బారువా బీచ్ ఫెస్టివల్ కొరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం రేపటి కార్యక్రమ ఏర్పాట్లును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. పర్యాటకులు ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు.