JGL: పట్టణ గుట్ట రాజరాజేశ్వర స్వామి రోడ్డులో నూతనంగా నిర్మించిన పంచాహనిక ఏకకుండాత్మక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ అనంతరం వచ్చిన తొలి శనివారాన్ని పురస్కరించుకొని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.