MNCL: కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మందమర్రి పట్టణంలో గల ప్రాణహిత కాలనీలో సీసీ కెమెరాల ఉపయోగంపై శనివారం పోలీసులు అవగాహనా కల్పించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పాల్గొన్నారు. కాలనీవాసుల సహకారంతో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా కాలనీ వాసులతో కలిసి ఏసీపీ కెమెరాలు ప్రారంభించారు. కాలనీ వాసులు మిగతా వారికి ఆదర్శంగా నిలిచారన్నారు.