W.G: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొనుగోలు శక్తి తగ్గిందని రాష్ట్ర మాజీ మంత్రి నాగేశ్వరరావు ఆరోపించారు. శనివారం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో పేదలకు పథకాలు అందించడం ద్వారా కొనుగోలు శక్తి పెరిగి తద్వారా వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు లేకుండా జీవించారని అన్నారు.