NGKL: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరవుతాయని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హరినారాయణ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమ్రాబాద్ మండలంలోని తుర్కపల్లి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 40 ఇళ్లు మంజూరు అయ్యాయన్నారు.