SDPT: జల్లాలో హౌసింగ్ బోర్డ్, కోమటి చెరువు 11కేవీ పీడర్ పరిధిలో ఆదివారం చెట్ల కొమ్మల తొలగింపు, మరమత్తు పనులు చేపడుతున్నట్లు ఏడీఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో శివాజీ నగర్, శ్రీనగర్ కాలనీ, భాస్కరరావు ప్రైవేట్ హాస్పిటల్ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.