KDP: ముద్దనూరులోని గజ్జల చిన్న రంగారెడ్డి ఐటీఐ కళాశాల ఆవరణలో నేడు జాబ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఎర్రగుంట్ల మండల పరిధిలోని జువారి సిమెంట్ కంపెనీ జాబ్ మేళాలో పాల్గొననున్నట్లు తెలిపారు. పదవ తరగతి పాస్ అయిన వారు అర్హులని ఆయన వెల్లడించారు. ఈ ఆకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.