BHPL: ఆజంనగర్ గ్రామంలోని స్థానిక ఫర్టిలైజర్ షాపులో నకిలీ పురుగుమందుల విక్రయం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రైతు రాజేంద్రప్రసాద్ 2 ‘ఎక్సోటిక్స్’ పురుగుమందు ప్యాకెట్లు కొనుగోలు చేశారు. ఒకే కంపెనీ పేరుతో ఉన్న ఈ ప్యాకెట్లలో తేడాలు ఉండటం గమనించిన రైతు, ఒకటి నకిలీదని గుర్తించి డీలర్‌ను నిలదీశారు. మోసపోయిన బాధితుడు DAO, AO సతీష్‌లకు ఫిర్యాదు చేశారు.