KDP: పులివెందుల పట్టణంలోని నగరిగుట్ట, బాకరాపురం అర్బన్ హెల్త్ సెంటర్లలోనూ మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో బుధవారం సఖీ సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నట్లు మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్ సురేశ్ బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సఖీ సురక్ష ప్రయోజనాలు, లక్ష్యాలు, దీర్ఘకాలిక వ్యాధులకు పరీక్షలు, అలాగే మహిళలకు 3 రకాల ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా అందుతాయన్నారు.