కడప: ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్-2 తీసుకురావడం హర్షణీయమని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు రామాంజనేయులు మాదిగ పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని మంత్రి మండిపల్లి కాంపు కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రామాంజనేయులు మాదిగ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.