MNCL: జిల్లా కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దయిందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ఆర్ఓఆర్పై జిల్లాలో అవగాహన సదస్సులు జరుగుతున్నాయని వెల్లడించారు. జిల్లా కలెక్టరేట్లో ఏప్రిల్ 21న నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దయిందన్నారు.