VZM: JEE మెయిన్స్‌లో వంగర మండలం విద్యార్థి ప్రతిభకనబరిచాడు. గ్రామానికి చెందిన పారిశర్ల భరద్వాజ్ JEE మెయిన్స్ ఫలితాల్లో 99.59 శాతంతో సత్తా చాటాడు. ఆలిండియా జనరల్ ర్యాంక్ 6,306, ఆల్ ఇండియా ఓబీసీలో 1,326 ర్యాంక్ సాధించాడు. భరద్వాజ్ తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా విశాఖలో ఉంటున్నారు. భరద్వాజ్‌ను పలువురు అభినందించారు.