ATP: కలియుగ వైకుంఠ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమంయలో స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేదపండితులు వారిని ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు.