కోనసీమ: రాష్ట్రంలో కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రాష్ట్ర వడ్రంగి అసోసియేషన్ 8వ ఆవిర్భావ దినోత్సవసభ అమలాపురం వాసర్ల గార్డెన్స్‌లో బుధవారం జరిగింది. మంత్రి పాల్గొని మాట్లాడుతూ.. వడ్రండి కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు.