PPM: మక్కువ మండలంలోని ఆరు గిరిజన గ్రామాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రగ్గులను పంపించారు. గురువారం 6 గిరిజన గ్రామాలలో రగ్గులు పంపిణీ కార్యక్రమం జరిగింది. మండలంలోని బాగుజోలలో 24 కుటుంబాలు, చిలక మెండంగిలో 48 కుటుంబాలు, బెండమెడంగిలో 5 కుటుంబాలు, తాడిపుట్టిలో 10 కుటుంబాలు, దోయ్వరలో 5 కుటుంబాలు, సిరివరలో 130 కుటుంబాలు వెరసి 222 రగ్గులను పంపించారు.