WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గురువారం మామునూర్ పీటీసీ వేదికగా ఈరోజు నుంచి మూడు రోజులపాటు జరగనున్న తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్-2025 నిర్వహణకు సర్వం సిద్ధమని వరంగల్ CP సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. డ్యూటీ మీట్ ఏర్పాట్లపై వరంగల్ పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.