CTR: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి నిత్య అన్నదాన పథకానికి విరాళం అందింది. పూతలపట్టు మండలం బందార్లపల్లికి చెందిన కొంగర నవీన్ రూ.1,01,500 విలువైన డీడీని ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడుకు అందజేశారు. దాతకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Tags :