మలేషియా మధ్యవర్తిత్వంతో తొలుత థాయ్లాండ్-కంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, కంబోడియా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని థాయ్లాండ్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో షాంఘైలో సమావేశం ఏర్పాటు చేసి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని చైనా పునరుద్ధరించింది.