ATP: లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం గుంతకల్లు పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా CITU పట్టణ కార్యదర్శి సాకే నాగరాజు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.