ASR: ఈనెల 8న కొయ్యూరు మండలంలోని 33 పంచాయతీల్లో ఒన్ డే క్యాంపెయిన్ ప్రోగ్రాం ఆన్ హార్టికల్చర్ ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో ప్రసాదరావు ఆదివారం తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా 2025 – 26 ఆర్ధిక సంవత్సరానికి మంజూరైన ప్లాంటేషన్ పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అందరు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కావాలన్నారు.