VZM: ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ఎస్ కోట పశు వైద్యశాలలో వెటర్నరీ డాక్టర్ B చలపతిరావు ఆధ్వర్యంలో పెంపుడు జంతువులకు ఉచితంగా రేబిస్ టీకాలు వేసే కార్యక్రమం చేపట్టారు. రేబిస్ వ్యాధి ప్రాణాంతకమైందని ఈ వ్యాధి వీధి కుక్కల నుంచి వ్యాప్తి చెందుతుందని తెలిపారు. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయాలని ఆయన సూచించారు.