NGKL: కొల్లాపూర్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు సీనియార్టీ ప్రకారం ట్రాన్స్ ఫార్మర్స్ పంపిణీ చేస్తున్నామని జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ పౌల్ రాజ్ ఆదివారం తెలిపారు. 2024లో చేసుకున్న 148 మంది రైతులకు ట్రాన్స్ ఫార్మర్స్ పంపిణీ చేశామన్నారు. ఈ ఏడాది దాదాపు 200 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నాట్లు పేర్కొన్నారు.