WGL: ప్రతిష్టాత్మక కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాదులో ప్రొఫెసర్గా పర్వతగిరి మండలం కొంకపాక చెందిన భూక్య తిరుపతి పదవి బాధ్యతలు స్వీకరించడం పట్ల ఆదివారం స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించేందుకు అచించలమైన కృషి పట్టుదల విశ్వాసంతో ముందుకు నడిచి ప్రొఫెసర్గా ఎదిరిన తీరు పట్ల ఇక్కడి ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.