WNP: ఆత్మకూరులో శిక్షణ పొందిన అంధ్ర విద్యార్థి పవన్ కళ్యాణ్ ఇండియా గోల్ బాల్ భారత జట్టుకు ఎంపిక కావడంపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిడి శ్రీహరి ఆదివారం క్రీడాకారుడుని అభినందించారు. అంధ్రుడు అయినా తన ప్రతిభతో జట్టుకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు ఆధిరోహించాలని ఆకాంక్షించారు.