SRPT: చిలుకూరు మండలం పాలే అన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ సభ ఆదివారం మండల కేంద్రంలో, పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీఆర్టీయూ సూర్యపేట జిల్లా కార్యదర్శి నరేష్ హాజరై మాట్లాడారు.