KDP: టీడీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు పుట్టినరోజు సందర్భంగా సిద్ధవటం మండలం పార్వతిపురంలోని శీతలగంగమ్మ అమ్మవారికి ఆదివారం రాజంపేట పార్లమెంటు వాణిజ్య అధికార ప్రతినిధి చలపాటి చంద్ర ఆధ్వర్యంలో 216 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. బత్యాల లాంటి సమర్థవంతమైన నాయకుడికి రాజంపేట ఇంఛార్జ్ పదవి ఇవ్వాలని టీడీపి నేతలు కోరారు.