MDK: పెద్ద శంకరంపేట మండలంలో ఆదివారం మొహర్రం పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పెద్ద శంకరంపేటలో దూది పీర్, లాల్ సాబ్, చాన్ సాబ్, మౌలాలి పీర్లను పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా ప్రజలు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Tags :