SRD: నారాయణఖేడ్‌కు రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. IIIT లో సీటు సాధించిన విద్యార్థులను నారాయణఖేడ్‌లో ఆదివారం సన్మానించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే అత్యధికంగా నియోజకవర్గం నుంచి విద్యార్థులు ఎంపిక కావడం అభినందనీయమని చెప్పారు. బాగా చదువుకుని ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు.