VSP: భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పి.వి.ఎన్. మాధవ్ బాధ్యతలు చేపట్టిన విషయం. తెలిసిందే. ఈ క్రమంలో విశాఖలోని అక్కయ్యపాలెం పోర్టు ఆడిటోరియంలో పి. వి. ఎన్. మాధవ్‌కు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో బారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు, మాధవ్ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున్న పాల్గొననున్నారు.