SKLM: పలాస మున్సిపాలిటీలో ప్రభుత్వ పశు వైద్యశాలలో ఆదివారం వరల్డ్ జూనోసిస్ డే ను అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబురావు హాజరయ్యారు. ఉచిత రేబిస్ వ్యాధి నిరోధిక టీకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం ఉచితంగా పెంపుడు జంతువులకు వ్యాక్సిన్లు వేస్తుందన్నారు.