కోనసీమ: టీడీపీ సంస్ధాగత ఎన్నికలు వచ్చే నెల 15లోగా పూర్తి చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట పట్టణ టీడీపీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన శుక్రవారం టీడీపీ నియోజకవర్గ స్ధాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుటుంబ సాధికార సారధులను ప్రతీ గ్రామంలోని వార్డులలో ఈనెల 20వ తేదీ లోపు నియమించాలన్నారు.