BDK: కరకగూడెం మండలంలో అక్రమంగా నిర్మిస్తున్న బహులంతస్తులపై కలెక్టర్‌కి శుక్రవారం ఫిర్యాదు చేశారు. జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం కరకగూడెం ఆదివాసి జేఏసీ శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘించి నిర్మిస్తున్నటు వంటి అక్రమ కట్టడాలను తొలగించాలని కరకగూడెం MPDOను ఆదేశించారు.
Tags :