ఎన్నికల షెడ్యూల్ విడుదలయినప్పుడు కూడా తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్సే వస్తుందన్న భావన రాజకీయ వర్గాల్లో ఉండేది. మెజార్టీ రాజకీయ విశ్లేషకులు, నాయకులంతా ఇదే అంచనా వేశారు. కానీ ఇప్పుడు లెక్క మారింది. సర్వేల అంచనాలన్ని తారుమారయ్యాయి. అసలు ఎన్నికల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పలితాలు ప్రజల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లో విజయం సాధించింది. ఎంతో ఆసక్తిరేపిన కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఫలితాలు కూడా వెలువడ్డాయి.