TG: గులాబీ జెండాను చూస్తే తెలంగాణ ఉద్యమ పార్టీ అంటారని మాజీమంత్రి KTR అన్నారు. ‘లక్షలాది మందితో వరంగల్ సభ నిర్వహిస్తాం. సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లాం. శాంతియుతంగా సభ నిర్వహిస్తాం. రెండు జాతీయ పార్టీలు చేసిందేం లేదు. ఒకటి సంచులు మోసే పార్టీ, మరోటి చెప్పులు మోసే పార్టీ. కంచ గచ్చిబౌలి భూముల ప్రభుత్వమే కుదవపెడితే.. మంత్రేమో ఏం లేదంటున్నారు’ అంటూ మండిపడ్డారు.