పురుషుల సంతానోత్పత్తిపై అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 25న లాస్ ఏంజిల్స్‌లో స్పెర్మ్ రేసింగ్ నిర్వహిస్తున్నారు. శుక్రకణాలు ఎంత వేగంగా కదులుతున్నాయి, చలనశీలతను మెరుగుపరుచుకునేందుకు పోటీలు నిర్వహిస్తున్నారు. మైక్రోస్కోపిక్ ట్రాక్‌పై స్మెర్మెను ఉంచి వాటి వేగాన్ని పరిశీలిస్తారు. దీనికి సంబంధించిన కెమెరాలు స్క్రీన్లమీద లైవ్‌లో చూపిస్తారు.