WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రోడ్లు ఇతర అభివృద్ధి పనులకు అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదర్శించారు. హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో చేపట్టే రోడ్లు పలు అభివృద్ధి పనులపై చర్చించారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు.