KDP: దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు నిరసన వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ లోని ఆయుష్మన్ ఆరోగ్యమందిరాలలో సి ఎచ్ ఓ లుగా దువ్వూరు మండలంలో 14 మంది పని చేస్తున్నా గత 2 సంవత్సరాలుగా జీతాభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు.